ఈనాడు మాటలు
Wednesday, July 13, 2005
 
Eenadu telugu seva
మనకందరికి తెలిసినంత వరకు ఈనాడు పాపరు Default తెలుగు news paper...

తెలుగు భాషకు సేవ చేస్తోందో, లేదో తెలియదు కాని , చాలా news titles మాత్రం విచిత్రంగా వుంటాయి..
మచ్చుక్కి ఒకటి రాస్తున్నాను..

" శ్రీనాద్ కుంబ్లే పెళ్ళి"
ఇలాంటివి గుర్తు వస్తే రాయండి ....

వంశీ


Powered by Blogger